హీరో రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్..తప్పిన ప్రమాదం..

హీరో రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్..తప్పిన ప్రమాదం..
x
Highlights

హైదరాబాద్ అల్కాపూర్ ఓఆర్ఆర్‌పై హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులోని వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన...

హైదరాబాద్ అల్కాపూర్ ఓఆర్ఆర్‌పై హీరో రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులోని వారికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్టు తెలిసింది. యాక్సిడెంట్‌ అనంతరం ఆయన వేరే కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories