నితిన్ 'భీష్మ' గా ఇలా ఉన్నాడు!

నితిన్ భీష్మ గా ఇలా ఉన్నాడు!
x
Highlights

సింగల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో 'భీష్మ'గా రాబోతున్నాడు హీరో నితిన్. వరుసగా పరాజయాలతో కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న నితిన్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీ...

సింగల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో 'భీష్మ'గా రాబోతున్నాడు హీరో నితిన్. వరుసగా పరాజయాలతో కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న నితిన్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. చలో సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పుడు ఈ సినిమాలో నితిన్ లుక్ ను విడుదల చేసింది సినిమా యూనిట్. డీసెంట్ లుక్ తో నితిన్ ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో హీరొయిన్ గా రాష్మిక మందన చేస్తోంది. స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో పాటు నిఖిల్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాంగ్ దే , శేఖర్ ఏలేటి దర్శకత్వం లో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories