ముద్దు సీన్స్ పై నాగ్ రియాక్షన్ ఇదే ..

ముద్దు సీన్స్ పై నాగ్ రియాక్షన్ ఇదే ..
x
Highlights

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం మన్మధుడు 2 . మనం సినిమా ఎంటర్టైన్మెంట్, ఆనంది ఆర్ట్స్ మరియు వయకామ్ 18 పతాకంపై ఈ సినిమా...

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం మన్మధుడు 2 . మనం సినిమా ఎంటర్టైన్మెంట్, ఆనంది ఆర్ట్స్ మరియు వయకామ్ 18 పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతుంది . రాహుల్ రవీంద్రన్ దర్శకుడు . తాజాగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్రబృందం . ఈ ట్రైలర్ లో నాగ్ మూడు , నాలుగు ముద్దు సీన్స్ లో కనిపించాడు. అయితే ఈ ముద్దు సీన్స్ పై మీడియా ప్రతినిధులు అడిగినా ప్రశ్నలకు నాగ్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు . మీరు గీతాంజలి సినిమా చూసారా ? అందులో నేను రెండు నిమిషాల లిప్ లాక్ చేశాను అని సమాధానం ఇచ్చాడు . మరి ఇప్పుడు మీ ఏజ్ కూడా పెరిపోయింది కదా అంటే ఇప్పుడు ప్రాక్టిస్ కూడా ఎక్కువైందని సమాధానం ఇచ్చాడు నాగ్ .. సి నిమా బ్రహ్మడంగా వచ్చిందని అన్నాడు . ఆగస్ట్ 9 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories