Top
logo

తెలంగాణ పోలీసులకు మ‌హేష్ బాబు శాల్యూట్

తెలంగాణ పోలీసులకు మ‌హేష్ బాబు శాల్యూట్
Highlights

లాక్ డౌన్ సమయంలో తెలంగాణ పోలీసుల కృషిని ప్ర‌శంసిస్తూ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. మహేష్ బాబు త‌న...

లాక్ డౌన్ సమయంలో తెలంగాణ పోలీసుల కృషిని ప్ర‌శంసిస్తూ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. మహేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలంగాణ పోలీసుల‌కి హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

కరోనాపై యుద్ధంలో వారు చేస్తున్న సేవలను మనస్పూర్తిగా ప్రశంసిస్తున్నానని చెప్పాడు. ఈ క్లిష్ట సమయంలో మన కుటుంబాల సంరక్షణ కోసం వారు ఎంతో పాటుపడుతున్నారని... దేశం కోసం, దేశ ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తున్న పోలీసులకు శాల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశాడు. దీంతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఫొటోలు షేర్ చేశాడు.


Web Titlehero Mahesh babu salutes to Telangana police
Next Story