ఐకాన్ ని పక్కన పెట్టేసిన బన్నీ ?

ఐకాన్ ని పక్కన పెట్టేసిన బన్నీ ?
x
Highlights

అల్లు అర్జున్ చాలా కాలం తర్వాత వరుస సినిమాలతో బిజీ కానున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంటపురంలో అనే సినిమాని చేస్తున్న బన్నీ అ తరవాత...

అల్లు అర్జున్ చాలా కాలం తర్వాత వరుస సినిమాలతో బిజీ కానున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంటపురంలో అనే సినిమాని చేస్తున్న బన్నీ అ తరవాత ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే సినిమా చేయాల్సి ఉంది. అ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అల్లు అర్జున్ కానీ ఇప్పుడు సుకుమార్ సినిమాని ముందుగా చేసి అ తర్వాత ఐకాన్ సినిమాని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. దీనిపైన పూర్తి క్లారిటీ రావాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories