నెక్స్ట్ బయటకు వచ్చేది శ్రీముఖే... హేమ

నెక్స్ట్ బయటకు వచ్చేది శ్రీముఖే... హేమ
x
Highlights

బిగ్ బాస్ 3 మొదటి ఎలిమినేటర్ గా హేమ గత ఆదివారం బయటకు వచ్చింది .ఎలిమినేటర్ గా ఆమె ఎంపీక అయినప్పుడు చాలా కూల్ గా వ్యవహరించింది . అయితే మంగళవారం ఏర్పటు...

బిగ్ బాస్ 3 మొదటి ఎలిమినేటర్ గా హేమ గత ఆదివారం బయటకు వచ్చింది .ఎలిమినేటర్ గా ఆమె ఎంపీక అయినప్పుడు చాలా కూల్ గా వ్యవహరించింది . అయితే మంగళవారం ఏర్పటు చేసిన ప్రెస్ మీట్ లో మాత్రం హేమ బిగ్ బాస్ పై తనకి ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టింది . బిగ్ బాస్ లో జరిగింది ఒకటి అయితే బయట చూపించేది మరొకటి అని ఆమె పేర్కొన్నారు . ఇక బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు బాగా నటిస్తున్నారని చెప్పుకొచ్చింది హేమ... అందులో ఒకరు వరుణ్ సందేశ్ భార్య వితిక కాగా మరోకరు శ్రీముఖినని చెప్పుకొచ్చింది . శ్రీముఖి లోపల ఒకటి బయటకు ఒకటి చేస్తుందని, అమెదొక కన్నింగ్ క్యారెక్టరని చెప్పుకొచ్చింది . ఇక ఈ వీక్ నామినేషన్ లో తను ఉందని, నెక్స్ట్ బయటకు వచ్చేది కూడా తనేనని చెప్పుకొచ్చింది హేమ ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories