'ఎఫ్ 2' టాక్ అదిరింది: హరీష్ శంకర్

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి థియేటర్స్‌లో కనిపిస్తుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'యన్.టి.ఆర్. కథానాయకుడు', 'పేట', 'వినయ విధేయ రామ' చిత్రాలు ఇప్పటికే బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుండగా, మరో చిత్రం ఎఫ్ 2 ఈరోజు (శనివారం) విడుదలైంది.
తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి థియేటర్స్‌లో కనిపిస్తుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'యన్.టి.ఆర్. కథానాయకుడు', 'పేట', 'వినయ విధేయ రామ' చిత్రాలు ఇప్పటికే బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుండగా, మరో చిత్రం ఎఫ్ 2 ఈరోజు (శనివారం) విడుదలైంది. ఈ చిత్రం అద్భుతమైన టాక్‌ను సొంతం చేసుకున్నట్లుగా తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ తన ట్విట్టర్‌లో తెలిపారు. అంతటా ఎఫ్ 2కి పాజిటివ్ టాక్ వస్తుంది. అనీల్, వెంకటేష్, వరుణ్ తేజ్‌కి శుభాకాంక్షలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అకౌంట్‌లో మరో బ్లాక్‌బస్టర్' అంటూ హరీష్ ట్వీట్ చేశారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. 'పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్' హ్యాట్రిక్ విజయాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన చిత్రమిది.
Fantastic talk from all over for #F2.....
— Harish Shankar .S (@harish2you) January 12, 2019
Congrats to my brother @AnilRavipudi @IAmVarunTej @ThisIsDSP
Venky gaaru ... @SVC_official for scoring another BlockBuster ...
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
ఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMTCM Jagan: నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన
20 May 2022 2:16 AM GMTAndhra Pradesh: పశువులకు అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీఎం...
20 May 2022 1:55 AM GMT