'వాల్మీకి' అభిమానులు గర్వపడేలా ఉంటుంది ; హరీష్

వాల్మీకి అభిమానులు గర్వపడేలా ఉంటుంది ; హరీష్
x
Highlights

హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నా తాజా చిత్రం 'వాల్మీకి'.. తమిళ్ లో మంచి హిట్టైనా జిగార్తండ సినిమాకి ఇది రీమేక్ ..తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్...

హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నా తాజా చిత్రం 'వాల్మీకి'.. తమిళ్ లో మంచి హిట్టైనా జిగార్తండ సినిమాకి ఇది రీమేక్ ..తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది . ఈ సినిమాలో వరుణ్ పక్కా మాస్ లుక్ తో తెలంగాణా భాషలో కనిపిస్తున్నాడు. హరీష్ డైలాగ్స్ కూడా బాగా పెలయనే చెప్పాలి . ఇక సినిమా ప్రెస్ మీట్ లో దర్శకుడు హరీష్ మాట్లాడుతూ వరుణ్ సినిమాలో బాగా యాక్ట్ చేసాడని చెప్పుకొచ్చాడు . సినిమాలో ఎక్కువగా మార్పులు చేయలేదని, కానీ చేసిన కొన్ని మార్పులు మాత్రం చాలా ఆకట్టుకుంటాయని హరీష్ చెప్పాడు . మొత్తానికి 'వాల్మీకి' ప్రతి ఒక్కరికి నచ్చుతుందని, అభిమానులు గర్వపడేలా ఉంటుందని హరీష్ చెప్పాడు . ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories