విజయ్ కి మెసేజ్ చేస్తే రెండేళ్ళ తర్వాత కలుద్దామని అన్నాడు : హరీష్

విజయ్ కి మెసేజ్ చేస్తే రెండేళ్ళ తర్వాత కలుద్దామని అన్నాడు : హరీష్
x
Highlights

తాజగా సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు హరీష్ ఓ యుట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ హీరో విజయ్ దేవరకొండ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

మాస్ ఎలిమెంట్స్ తో సినిమాలు చేసి హిట్టు కొట్టడం దర్శకుడు హరీష్ శంకర్ స్పెషాలిటి... తాజాగా అయన దర్శకత్వం వహించిన చిత్రం 'గద్దలకొండ గణేశ్' టైటిల్ విషయంలో కొన్ని వివాదాలు ఏర్పడ్డప్పటికి కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా దూసుకుపోతుంది. అయితే తాజగా సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు హరీష్ ఓ యుట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ హీరో విజయ్ దేవరకొండ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ ని కలుద్దామని మెసేజ్ పెట్టాను. దానికి విజయ్ స్పందిస్తూ అన్న నేను రెండేళ్ళు బిజీ ... సినిమా విషయం కాకపోతే చెప్పు కలుద్దామని అన్నాడు . సినిమా టాపిక్ కాకపోతే నీకు నాకు పనేముంటది భయ్యా .. సరే రెండేళ్ళ తర్వాతే కలుద్దామని అన్నానని హరిశ్ చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories