గోపీచంద్ 'చాణిక్య' ట్రైలర్ వచ్చేసింది...

గోపీచంద్ చాణిక్య ట్రైలర్ వచ్చేసింది...
x
Highlights

గోపీచంద్ కధానాయకుడుగా నటిస్తున్నా చిత్రం 'చాణిక్య' మేహరీన్ , జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ రోజు...

గోపీచంద్ కధానాయకుడుగా నటిస్తున్నా చిత్రం 'చాణిక్య' మేహరీన్ , జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ రోజు సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసారు. ఇందులో గోపీచంద్ ఓ సిక్రెట్ ఎంజేంట్ గా కనిపించనున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాని అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories