చైనాలో రికార్డులు సృష్టిస్తున్నా రజీని సినిమా ...

చైనాలో రికార్డులు సృష్టిస్తున్నా రజీని సినిమా ...
x
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ , దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన రోబో 2.0 చైనా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతుంది . ఈ సినిమా అన్ని అడ్డంకులుని దాటుకొని...

సూపర్ స్టార్ రజినీకాంత్ , దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన రోబో 2.0 చైనా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతుంది . ఈ సినిమా అన్ని అడ్డంకులుని దాటుకొని సెప్టెంబర్ 06 న అక్కడ విడుదల అయింది . మొత్తం అక్కడ 48 వెయిల దియేటర్లో సినిమాని విడుదల చేసారు . ఓ ఇండియన్ సినిమా అక్కడ అన్ని స్క్రీన్స్ లో విడుదల అవ్వడం అనేది ఓ రికార్డునే చెప్పాలి . ఇక సినిమా విడుదలైన మొదటి రోజే ఈ సినిమా 1.28 మిలియన్ డాలర్లు ( 9 కోట్లను కొల్లగొట్టింది ) . అంతే కాకుండా చైనా బాక్స్ ఆఫీస్ వద్ద మూడో స్థానంలో నిలిచింది . ఈ విషయాన్ని ట్రేడ్ ఎనలిస్ట్ కౌశిక్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు . ఇలాగే కొనసాగితే సినిమా మరిన్ని రికార్డులను సంపాదించే అవకాశం ఉందని అయన చెప్పుకొచ్చాడు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories