కొబ్బరిమట్టలో కత్తి మహేష్ డైలాగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ ...

కొబ్బరిమట్టలో కత్తి మహేష్ డైలాగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ ...
x
Highlights

హృదయకాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సంపూ .. అ తర్వాత చేసిన సినిమాలు పెద్దగ ఆడలేదు . దీనితో మళ్ళీ హృదయకాలేయం టీం కలిసి కొబ్బరిమట్ట...

హృదయకాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సంపూ .. అ తర్వాత చేసిన సినిమాలు పెద్దగ ఆడలేదు . దీనితో మళ్ళీ హృదయకాలేయం టీం కలిసి కొబ్బరిమట్ట అనే సినిమాని చేస్తున్నారు . అయితే ఈ సబ్జెక్ట్ గత రెండేళ్ళ కిందే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలిగిపోయి ఆగస్టు 10 న విడుదల కానుంది . బుధవారం సినిమా యూనిట్ కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు . ఇందులో భాగంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం .. ఇందులో కత్తి మహేష్ సంపూకి తండ్రిగా నటిస్తున్నాడు .

ఇందులో కత్తి మహేశ్ ఫొటో పట్టుకుని షకీలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన లాయర్ అయన చనిపోయారా అని అడుగుతాడు. అందుకు షకీలా "అయ్యో లేదండి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడనీ పోలీసులు నగర బహిష్కరణ చేశారని" చెబుతుంది.అయితే ఇది కత్తి మహేశ్ నిజ జీవితంలో జరిగిన సంఘటన కావడంతో ట్రైలర్ లోని ఈ డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories