బిగ్ బాస్ ఇష్టం లేదు .. నాకు డబ్బే ముఖ్యం ... గాయిత్రి గుప్తా ..

బిగ్ బాస్ ఇష్టం లేదు .. నాకు డబ్బే ముఖ్యం ... గాయిత్రి గుప్తా ..
x
Highlights

గతంలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పెద్ద సంచలనమే క్రియేట్ చేసిన నటి గాయిత్రి గుప్తా ఇప్పుడు బిగ్ బాస్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తుంది . బిగ్ బాస్ పై ఆమె చేసే...

గతంలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో పెద్ద సంచలనమే క్రియేట్ చేసిన నటి గాయిత్రి గుప్తా ఇప్పుడు బిగ్ బాస్ అంటూ సంచలన ఆరోపణలు చేస్తుంది . బిగ్ బాస్ పై ఆమె చేసే ఆరోపణలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి . తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె బిగ్ బాస్ గురించి మాట్లాడారు . తనకి అసలు బిగ్ బాస్ అంటేనే ఇష్టం లేదని ఒకటి రెండు సార్లు హిందీలో చూశానని , తెలుగులో ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని ఆమె చెప్పుకొచ్చారు . కానీ బిగ్ బాస్ లో వాళ్ళు చెప్పిన అమౌంట్ కి టెంప్ట్ అయి పాల్గొనేందుకు సిద్దం అయ్యానని అన్నారు . అలా వచ్చినా డబ్బుతో సినిమా తీయొచ్చు అనుకున్నానని కానీ వాళ్ళు అసభ్యంగా మాట్లాడడం నాకు నచ్చలేదని ఆమె అన్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories