Top
logo

విశాఖలో నాని గ్యాంగ్ లీడర్ చిత్ర యూనిట్ సందడి

విశాఖలో నాని గ్యాంగ్ లీడర్ చిత్ర యూనిట్ సందడి
Highlights

విశాఖలో నానిస్ గ్యాంగ్ లీడర్ చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ నెల13న రిలీజ్ కానున్న నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమాను...

విశాఖలో నానిస్ గ్యాంగ్ లీడర్ చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ నెల13న రిలీజ్ కానున్న నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని హీరో నాని అన్నారు. విశాఖ నుంచే నా సినిమా కెరీర్ ప్రారంభమయ్యిందని.. ఇక్కడే నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాన్నారు నాని.

Next Story

లైవ్ టీవి


Share it