అప్పుడే అర్మీలు మొదలు పెట్టేశారు ..ఈ సారి శ్రీముఖి వంతు

అప్పుడే అర్మీలు మొదలు పెట్టేశారు ..ఈ సారి శ్రీముఖి వంతు
x
Highlights

బిగ్ బాస్ మూడవ సీజన్ మొదలైందో లేదో అప్పుడు తమకి ఇష్టమైన సెలబ్రేటిలను ఎంకరేజ్ చేయడం కోసం సోషల్ మీడియాలో ఆక్టివ్ అవుతున్నారు ఫ్యాన్ .. నిజానికి ఇది...

బిగ్ బాస్ మూడవ సీజన్ మొదలైందో లేదో అప్పుడు తమకి ఇష్టమైన సెలబ్రేటిలను ఎంకరేజ్ చేయడం కోసం సోషల్ మీడియాలో ఆక్టివ్ అవుతున్నారు ఫ్యాన్ .. నిజానికి ఇది కొత్తేమి కాదు . గతంలో కూడా కౌశల్ ఆర్మీ అంటూ పెద్ద రచ్చ రచ్చ చేసారు . ఇప్పుడు మూడవ సీజన్ మొదలైన మూడవ రోజుల్లోనే శ్రీముఖి ఆర్మీ అంటూ ఫాన్స్ రచ్చ రచ్చ చేసేందుకు సిద్దం అవుతున్నారు . శ్రీముఖిని ఈ వారం ఎలిమినేష్ లోకి పంపించడంతో ఫాన్స్ గోల మొదలైంది . అయితే దీనిపైన ఫాన్స్ ఫైర్ అవుతున్నారు . ఇంకొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు . శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ ని కుల్చేస్తాం , తగలబెట్టేస్తామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories