'దొరసాని' నటనకి నెటిజన్లు ఫిదా ..

దొరసాని నటనకి నెటిజన్లు ఫిదా ..
x
Highlights

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ మరియు జీవిత రాజశేఖర్ ల కుమార్తె శివాత్మిక నటిస్తున్న చిత్రం దొరసాని .. ఈ నెల 12 న సినిమాని విడుదల...

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ మరియు జీవిత రాజశేఖర్ ల కుమార్తె శివాత్మిక నటిస్తున్న చిత్రం దొరసాని .. ఈ నెల 12 న సినిమాని విడుదల చేస్తున్నారు.. ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్ మరియు ట్రైలర్ కి విశేషమైన స్పందన లభిస్తుంది .. ఈ మధ్యే ప్రీ రీలిజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు .. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన " కళ్ళల్లో కలవరమై .... " అనే పాటను వీడియో రూపంలో సోమవారం సాయింత్రం విడుదల చేసారు .. అయితే ఈ పాటలో దొరసానిగా నటించిన శివాత్మిక నటనకి అందరు ఫిదా అవుతున్నారు .. పాటలో భాగంగా శివాత్మిక పలికించిన హావభావాలు బాగున్నాయని ఆమెకి మంచి భవిషత్తు ఉందని కామెంట్స్ పెడుతున్నారు . అయితే ఈ పాటని చిన్మయి ఆలపించగా .. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సమకూర్చారు ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories