పెరుగుతున్న డిస్కో రాజా బడ్జెట్..

Discoraja raviteja
x
Discoraja raviteja
Highlights

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా.. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాని...

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా.. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తుండగా వీఐ ఆనంద్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త రకమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరక్క్కుతున్నట్లు సమాచారం.. ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాని 15 నుంచి 17 కోట్లలో ఈ సినిమాను పూర్తిచేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారట... కానీ బడ్జెట్ ఇప్పుడు 22 కోట్ల వరకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇప్పటికి షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఇంకా తీయాల్సి ఉంది. దాదాపుగా ఓ ముప్పై కోట్ల వరకు బడ్జెట్ అయ్యేలా ఉందని టాక్ నడుస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories