సైరాకి అతనే నిజమైన హీరో ; సురేందర్ రెడ్డి

సైరాకి అతనే నిజమైన హీరో ; సురేందర్ రెడ్డి
x
Highlights

ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా... ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు . భారీ బడ్జెట్ తో...

ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా... ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు . భారీ బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు చిత్ర నిర్మాత రామ్ చరణ్ ... అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా సురేందర్ రెడ్డి సినిమా గురించి మాట్లాడారు . సినిమాకి రామ్ చరణ్ ఎక్కడ కూడా బడ్జెట్ లిమిట్ పెట్టలేదని సినిమాకి చాలా గొప్పగా వచ్చేందుకు చాలా కృషి చేసారని సైరాకి నిజమైన హీరో రామ్ చరనేనని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు . ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటిస్తుంది .అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , సుదీప్ , నిహారిక తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories