రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ?

రాజమౌళి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ?
x
Highlights

ఎస్ ఎస్ రాజమౌళి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు . బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అయన మంచి పేరు సంపాదించుకున్నారు . అయితే ఆదివారం రోజు స్నేహితుల...

ఎస్ ఎస్ రాజమౌళి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు . బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అయన మంచి పేరు సంపాదించుకున్నారు . అయితే ఆదివారం రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసారు రాజమౌళి . టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటితో ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసారు రాజమౌళి .. నమ్మకానికి అయనో రూపం , అయనది చిన్న పిల్లాడి మనస్తత్వం, ఆయన నా వెన్నంటి ఉండే బలం , ఆయనే నా భీమ్ ... నేను అతనికి ఆనందం తప్ప మరేమీ కోరుకోనని ఆర్‌ఆర్‌ఆర్‌ యే దోస్తీ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు రాజమౌళి .. దీనితో రాజమౌళి తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పేశారని ఆయన అభిమానులు అనుకుంటున్నారు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories