చిరుకి సవాల్ విసిరిన పూరి ..

చిరుకి సవాల్ విసిరిన పూరి ..
x
Highlights

చిరంజీవి, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఆటో జానీ సినిమా మాత్రమే మిస్ అయిందని ఇప్పటికి అనుకుంటారు సినీ ప్రేక్షకులు కానీ వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం...

చిరంజీవి, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఆటో జానీ సినిమా మాత్రమే మిస్ అయిందని ఇప్పటికి అనుకుంటారు సినీ ప్రేక్షకులు కానీ వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం నాలుగు సార్లు సినిమా స్టార్ట్ అయి ఆగిపోయింది . ఇందులో రెండు సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి ..

టెంపర్ సినిమా తర్వాత సరైనా హిట్టు లేకుండా ఉన్న పూరికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ హిట్టు దక్కింది . అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా పూరి, చిరు సినిమా గురించి మళ్ళీ చర్చ నడిచింది . నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని , ఇప్పటికే నాలుగు సార్లు సినిమా మిస్ అయిందని కానీ మళ్ళీ ప్రయత్నిస్తానని పూరి చెప్పుకొచ్చాడు .

చిరంజీవికి కథ రాయడం పెద్ద విషయం కాదని , అయన ఒప్పుకుంటే ఇదు రోజుల్లో కథ రాస్తానని పూరి సవాల్ విసిరారు . చిరు అవకాశం ఇస్తే ఈసారి ఖచ్చితంగా నిరుపించుకుంటానని పూరి చెప్పుకొచ్చాడు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories