వాల్మీకి రెమ్యునిరేషన్ పై స్పందించిన హరిశ్ శంకర్

వాల్మీకి రెమ్యునిరేషన్ పై స్పందించిన హరిశ్ శంకర్
x
Highlights

దువ్వడా జగన్నాధం సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం వాల్మీకి. మెగా హీరో వరుణ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా పూజ హేగ్దే ఓ ముఖ్యమైన...

దువ్వడా జగన్నాధం సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం వాల్మీకి. మెగా హీరో వరుణ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా పూజ హేగ్దే ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది . అయితే ఈ సినిమాకి గాను హరిశ్ శంకర్ భారీ రెమ్యునిరేషన్ తీసుకున్నాడని టాక్ నడుస్తుంది . అయితే దీనిపైన స్పందించిన హరీష్ " సినిమా రేమ్యునురేషన్ అన్నది దర్శకుడిగా నాకు చిత్ర నిర్మాతలకు సంబంధించిన విషయం . హరీష్ ఎక్కువ రెమ్యునిరేషన్ తీసుకున్నాడు కాబట్టి ప్రేక్షకుడు సినిమాకి రాడుకదా.. ! సినిమా బాగుంటేనే దియేటర్లో వస్తాడు . ఈ మధ్య గాసిప్స్ కి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఏది ఏమైనప్పటికీ నా రెమ్యునిరేషన్ విషయంపై వస్తున్న వార్తలపై ఖండిస్తున్నానని హరీష్ అన్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories