దేవిశ్రీ కొత్త పాట ...

దేవిశ్రీ కొత్త పాట ...
x
Highlights

టాలీవుడ్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు .. అటు మాస్ ఇటు క్లాస్ సాంగ్స్ తో అందరిని ఆకట్టుకుంటారు . సినిమాలో...

టాలీవుడ్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు .. అటు మాస్ ఇటు క్లాస్ సాంగ్స్ తో అందరిని ఆకట్టుకుంటారు . సినిమాలో అతను ఉంటే సగం విజయం ఉన్నట్టేనని దర్శక నిర్మాతలు భావిస్తుంటారు . అయితే ఈరోజు టీచర్స్ డే సందర్భంగా దేవి ఓ కొత్త పాటకి సంగీతం సమకూర్చి తన సంగీత గురువు అయిన మాండొలిన్ శ్రీనివాస్ కి అంకితం ఇచ్చారు . ఈ పాటను జొన్నవిత్తుల రాసారు ... జీవితాలకి అర్ధం చెప్పిన ప్రతి ఒక్క గురువుకి ఈ పాట అంకితం మని పేర్కొన్నారు దేవిశ్రీ ప్రసాద్ ...


Show Full Article
Print Article
More On
Next Story
More Stories