అ విషయం నా గర్వంగా ఉంటుంది : దేవదాస్ కనకాల

అ విషయం నా గర్వంగా ఉంటుంది  : దేవదాస్ కనకాల
x
Highlights

టాలీవుడ్ ని మరో విషాదం వెంటాడిది. ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి చెందారు . అయన చాలా సినిమాల్లో నటించడమే కాకుండా చాలా మందిని వెండితెరకు మరియు...

టాలీవుడ్ ని మరో విషాదం వెంటాడిది. ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి చెందారు . అయన చాలా సినిమాల్లో నటించడమే కాకుండా చాలా మందిని వెండితెరకు మరియు బుల్లితెరకు పరిచయం చేసారు . తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన తన అనుభూతులను వెల్లడించారు . తనకి మతం , కులం అంటే ఇష్టం లేదని వాటిని నేను ఎప్పటికి నమ్మను అని చెప్పుకొచ్చారు . కులమతాలకు మనషులు ఉండాలని ఇప్పటికి కోరుకుంటాను అని చెప్పుకొచ్చారు . మా ఇంట్లో నేను , నా కూతురు , నా కొడుకు అందరం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే చేసుకున్నామని చెప్పుకొచ్చారు . ఇక ఒక్కప్పుడు దేవదాస్ కనకాల కొడుకు రాజీవ్ కనకాల అని చెప్పే వారు ఇప్పుడు రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల అని చెప్పడం ఎప్పటికి గర్వంగా ఉంటుందని చెప్పుకొచ్చారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories