చిరు త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా ?

చిరు త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా ?
x
Highlights

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసిన సినిమాలు అబ్బో చాలానే ఉన్నాయి .. అప్పట్లో మహేష్ బాబు , వెంకటేష్ , చిరంజీవి , ఎన్టీఆర్ లతో సినిమాలు చేస్తాడని...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసిన సినిమాలు అబ్బో చాలానే ఉన్నాయి .. అప్పట్లో మహేష్ బాబు , వెంకటేష్ , చిరంజీవి , ఎన్టీఆర్ లతో సినిమాలు చేస్తాడని వార్తలు వచ్చాయి .. అయితే ఇందులో నుండి మహేష్ బాబు సినిమా తీసేయల్సిందే .. మహేష్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడిపేస్తున్నాడు .. ఇక వెంకటేష్ తో సినిమా ఉంటుందని ఓ పోస్టర్ కూడా విడుదల చేసారు .. అ తర్వాత ఎన్టీఆర్ సినిమా కూడా త్వరలోనే ఉంటుందని చెప్పుకొచ్చారు .. చూస్తుంటే ఎన్టీఆర్ సినిమా పట్టలేక్కేలా కనిపిస్తుంది . ఎందుకంటే అరవింద సామెత సినిమా తర్వాత వస్తున్న కం బ్యాక్ సినిమా కాబట్టి ..

ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా RRR సినిమా చేస్తున్నాడు.. వీరిద్దరూ ఫ్రీ కావాలంటే కనీసం జనవరి పడుతుంది .. అ తర్వాత ఎన్టీఆర్ కూడా ఇంకేం సినిమా ఫిక్స్ కాలేదు.. సో ఈ సినిమా పట్టలేక్కే ఛాన్స్ ఉంది .. ఇక చిరంజీవి త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో మొదలయ్యేలగా లేదు .. ఎందుకంటే చిరు ప్రస్తుతం సైరాలో బిజీ గా ఉన్నాడు .. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు .. ఈ సినిమాని వచ్చే సమ్మర్ లో బరిలో దింపాలని చూస్తున్నారు.. సో అ తరవాతే వీరి కాంబినేషన్ వస్తుందో లేదో చూడాలి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories