రానా పాట విన్నారా?

రానా పాట విన్నారా?
x
Highlights

విశాల్, తమన్నా జంటగా సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న చిత్రం యాక్షన్.. హిప్ హప్ సంగీతం అందించిన ఈ సినిమాలోని కెమరా యాక్షన్ అనే ఓ పాటను పాడాడు హీరో...

విశాల్, తమన్నా జంటగా సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న చిత్రం యాక్షన్.. హిప్ హప్ సంగీతం అందించిన ఈ సినిమాలోని కెమరా యాక్షన్ అనే ఓ పాటను పాడాడు హీరో రానా ... ఇప్పటికే ఈ విషయాన్నీ సంగీత దర్శకుడు హిప్ హప్ తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆ పాటకి సంబంధించిన మేకింగ్ వీడియోని బయటకు వదిలింది చిత్రబృందం.. 'అడుగడుగున పిడుగుల జడి' అంటూ సాగే ఈ పాటతో అందరిని ఆకట్టుకున్నాడు రానా.. రానా విలక్షణమైన నటుడు మాత్రమే కాదని మంచి గాయకుడూ కూడా అని ఈ పాటతో నిరూపించుకున్నాడు... తమిళ్ తెలుగులో యాక్షన్ సినిమా ఈ నెల 15 న విడుదల కానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories