కరోనా వ్యాప్తి నివారణకు యాంకర్ సుమ సూచనలు

కరోనా వ్యాప్తి నివారణకు యాంకర్ సుమ సూచనలు
x
కరోనా వ్యాప్తి నివారణకు యాంకర్ సుమ సూచనలు
Highlights

కరోనా వ్యాప్తి నివారణ కోసం టీవీ యాంకర్ సుమ కూడా కొన్ని సూచనలు చేశారు. జ్వరం, తలనొప్పి, దగ్గు ఉంటే కరోనా వచ్చినట్లు కాదని, ముందు జాగ్రత్తగా చెకప్...

కరోనా వ్యాప్తి నివారణ కోసం టీవీ యాంకర్ సుమ కూడా కొన్ని సూచనలు చేశారు. జ్వరం, తలనొప్పి, దగ్గు ఉంటే కరోనా వచ్చినట్లు కాదని, ముందు జాగ్రత్తగా చెకప్ చేసుకోవాలని ఆమె కోరారు.

భారతీయ సంస్కృతిలో కరోనా వైరస్ అంత త్వరగా వ్యాప్తి చెందే అవకాశం లేదన్నారు. మనం ఎవరైనా కనిపిస్తే నమస్కారం చేస్తామని, బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కడుక్కుంటామని, అలాగే వంటల్లో పసుపు వాడుతాం అనే విషయన్ని సుమ గుర్తు చేశారు. పరిశుభ్రత పాటిస్తే కరోనా దరిచేరే అవకాశంలేదన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories