తమన్నాకి ఉపాసన ఇచ్చిన ఉంగరం ధరేంతో తెలుసా ?

తమన్నాకి ఉపాసన ఇచ్చిన ఉంగరం ధరేంతో తెలుసా ?
x
Highlights

హిట్లు లేకా కొన్ని రోజులు అల్లాడిపోయింది తమన్నా.. చాలా కాలం తర్వాత సైరా సినిమాతో ఈ అమ్మడు మళ్ళీ హిట్టు మెట్టు ఎక్కింది. ఈ సినిమాకి గాను తమన్నాకి మంచి...

హిట్లు లేకా కొన్ని రోజులు అల్లాడిపోయింది తమన్నా.. చాలా కాలం తర్వాత సైరా సినిమాతో ఈ అమ్మడు మళ్ళీ హిట్టు మెట్టు ఎక్కింది. ఈ సినిమాకి గాను తమన్నాకి మంచి పేరు వచ్చింది. నరసింహ రెడ్డి ప్రియురాలు పాత్రలో ఆమె బాగా నటించింది. ఈ సినిమా వల్ల చరణ్ ఫ్యామిలీతో తమన్నాకి మంచి అనుబంధం ఏర్పడింది. తమన్నాకి రెమ్యునరేషన్ ఏమో కానీ సినిమా మంచి విజయం సాధించడంతో ఉపాసన దంపతులు ఆమెకి ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా అందించారు. ఈ విషయన్ని తమన్నానే వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ ఉంగరం విలువ ఎంత ఉండొచ్చు అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. నెటిజన్ల అంచనా ప్రకారం ఈ ఉంగరం విలువ దాదాపుగా రెండు కోట్ల రూపాయలు.. వాటిని వారు స్క్రీన్ షాట్ తీసి మరి పెడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories