అ సినిమా నేనెందుకు చేయలేదని బాధపడ్డా : చిరంజీవి

అ సినిమా నేనెందుకు చేయలేదని బాధపడ్డా : చిరంజీవి
x
Highlights

ఎంత పెద్ద హీరోకైనా అలాంటి సినిమాల్లో నటిస్తే బాగుండు .పోనీ అలాంటి పాత్ర ఒకటి చేస్తే బాగుండు అనిపిస్తుంది . మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి సినిమా...

ఎంత పెద్ద హీరోకైనా అలాంటి సినిమాల్లో నటిస్తే బాగుండు .పోనీ అలాంటి పాత్ర ఒకటి చేస్తే బాగుండు అనిపిస్తుంది . మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి సినిమా నేనెందుకు
చేయలేదని భాదపడ్డా సినిమా కూడా ఒకటి ఉందట ... అదే స్వాతిముత్యం... కమల్ హసన్ , రాధిక జంటగా నటించిన ఈ సినిమాకి కే విశ్వనాద్ దర్శకత్వం వహించారు . ఈ సినిమా తెలుగు సినిమాల్లో ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ సినిమా గురించి చిరు ఓ సందర్బంలో మాట్లడుతూ ....

"సుప్రీం హీరోగా కొనసాగుతున్నా టైం లో నేను ఈ స్వాతిముత్యం సినిమా చూసాను ! అ సినిమా చూసాక రెండు రోజులు నిద్రపట్టలేదు. ఇలా కూడా నటిస్తారా ? నాకు ఎందుకు ఇలాంటి సినిమాలు రావడం లేదు . ఇలాంటి విభిన్నమైన పాత్రలు నేను కూడా చెయ్యాలని అనుకున్నాను " అని చిరంజీవి చెప్పుకొచ్చారు . అ తర్వాత దర్శకుడు విశ్వనాద్ దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకున్నారట చిరంజీవి ...

అ తర్వాత వీరిద్దరి మధ్య స్వయంకృషి అనే సినిమా మొదలైంది . ఈ సినిమాలో చిరంజీవి ఓ చెప్పులు కుట్టే సాంబయ్య అనే పాత్రలో కనిపించి మెప్పించాడు . ఈ సినిమా కోసం చిరంజీవి చెప్పులు ఎలా కుట్టాలో ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నారు . డైరెక్ట్ గా సెట్లోనే చెప్పులు కుట్టే వ్యక్తిని ఉంచారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories