మంత్రి తలసానితో హీరోలు చిరంజీవి, నాగార్జున భేటీ

మంత్రి తలసానితో హీరోలు చిరంజీవి, నాగార్జున భేటీ
x
మంత్రి తలసానితో హీరోలు చిరంజీవి, నాగార్జున భేటీ
Highlights

తెలంగాణ సినిమాటో గ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో హీరోలు చిరంజీవి, నాగార్జున భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, కళాకారులకు సంక్షేమ పథకాల...

తెలంగాణ సినిమాటో గ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో హీరోలు చిరంజీవి, నాగార్జున భేటీ అయ్యారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, కళాకారులకు సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఈ సమావేశం జరిగింది. అలాగే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి సహాయమైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమంటూ మంత్రి తలసాని పేర్కొన్నట్లు సమాచారం.

Show Full Article
NO MORE UPDATES
Print Article
More On
Next Story
More Stories