శ్రీదేవికి మరో అరుదైన గౌరవం..మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో..

శ్రీదేవికి మరో అరుదైన గౌరవం..మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో..
x
Highlights

ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహం రూపాంతరం చెందిందని శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ ట్విటర్‌...

ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో శ్రీదేవి మైనపు విగ్రహం రూపాంతరం చెందిందని శ్రీదేవి భర్త, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. అంతేకాదు శ్రీదేవి మైనపు విగ్రహానికి సంబంధించిన ప్రొమో వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ఆ ప్రోమోలు శ్రీదేవి కళ్లు ఆమే భువికి తిరిగొచ్చారా అన్నంత సహజంగా ఉండటంతో పూర్తి విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 4న సింగపూర్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియమ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యక్షం ప్రసారం చేయనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories