గానకోకిలకి సల్మాన్ ఖాన్ అదిరిపోయే గిఫ్ట్ ... ?

గానకోకిలకి సల్మాన్ ఖాన్ అదిరిపోయే గిఫ్ట్ ... ?
x
Highlights

రైల్వే ప్లాట్ ఫామ్ పై పొట్ట కోసం పాటలు పాడుకుంటూ ఉండే రేణుమండల్ ని ఓ పాట ఓవర్ నైట్ స్టార్ట్ ని చేసింది ఓ వీడియో .. ఆమె పాడిన ఓ పాటను ఓ యువకుడు...

రైల్వే ప్లాట్ ఫామ్ పై పొట్ట కోసం పాటలు పాడుకుంటూ ఉండే రేణుమండల్ ని ఓ పాట ఓవర్ నైట్ స్టార్ట్ ని చేసింది ఓ వీడియో .. ఆమె పాడిన ఓ పాటను ఓ యువకుడు సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ప్రతిభ అందరికి తెలిసింది . ఆమె ప్రతిభను ముందుగా సోని ఛానల్ గుర్తించి అ ప్రోగ్రాంలో ఆమె చేత ఓ పాటని పాడించగా ఆమె పాటకి మంత్రముగ్దుడు అయిన బాలీవుడ్ నటుడు, గాయకుడు హిమేష్ రెష్మియా తన తదుపరి సినిమా 'హ్యాపీ హార్డీ అండ్‌ హీర్‌' సినిమాలో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు. రేణుమండల్ పాట పాడుతున్న 'తేరీ మేరీ కహానీ' అనే వీడియోను ఆమె అద్భుతంగా ఆలపించారని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనితో ఆమెకి మరింత పాపులారిటీ పెరిగిపోయింది . ఏకంగా ఈ వీడియోని రెండు లక్షల మంది చూసారు . ఆమె గాత్రానికి హిమేష్ రెష్మియా మాత్రమే కాదు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఫిదా అయ్యాడు . తన ప్రతిభను గుర్తించి ఏకంగా 55 లక్షల ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి . అంతేకాకుండా తన తదుపరి చిత్రం దబాంగ్ 3 సినిమాలో పాడే అవకశాన్ని కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories