రాహుల్ ఫుల్ ఎంజాయ్ : కంటెస్టెంట్స్ తో కలసి పార్టీ...

Biggboss 3 Telugu  team
x
Biggboss 3 Telugu team
Highlights

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ థర్డ్ సీజన్ లో రాహుల్ విజేతగా నిలిచాడు.. శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా...

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ థర్డ్ సీజన్ లో రాహుల్ విజేతగా నిలిచాడు.. శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రాహుల్ ప్రైజ్ మనీ అందుకున్నాడు.. రాహుల్ కి తన అభిమానులు, ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు..

బిగ్ బాస్ విన్ అవ్వడంతో రాహుల్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. తన తోటి కంటెస్టెంట్స్, కుటుంబ సభ్యులుతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.. ఇందులో వరుణ్ సందేశ్, వితిక పునర్నవి భూపాలంతో కలిసి సరదాగా గడిపిన ఫోటోలని వీరు షేర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. యూట్యూబ్ తో కెరియర్ ని మొదలు పెట్టిన రాహుల్ 2009 లో వచ్చిన జోష్ సినిమాతో సింగర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసాడు.. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..





Show Full Article
Print Article
More On
Next Story
More Stories