కళ్యాణ్ రామ్ కూడా అప్పుడే...సంక్రాంతికి బిగ్ వార్ ...

కళ్యాణ్ రామ్ కూడా అప్పుడే...సంక్రాంతికి బిగ్ వార్ ...
x
Highlights

ఈ సంక్రాంతికి బిగ్ వార్ నడబోతుంది. ఏకాంగా మూడు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఇందులో అల్లు అర్జున్ అల వైకుంటపురంలో, మహేష్ బాబు సరిలేరు...

ఈ సంక్రాంతికి బిగ్ వార్ నడబోతుంది. ఏకాంగా మూడు సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఇందులో అల్లు అర్జున్ అల వైకుంటపురంలో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు ఉన్నాయి. ముందుగా ఈ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నట్టుగానే చెప్పాయి కానీ ఒకేరోజు (12.01.2020) న రిలీజ్ అవుతునట్లు చిత్ర యూనిట్స్ అధికారకంగా ప్రకటించడంతో ఈ సారి సంక్రాంతి వార్ మములుగా లేదు అన్న విషయం అర్ధం అయిపొయింది.

ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్,టిజర్స్, సాంగ్స్ ఆ ఆ సినిమాల పైన భారీ అంచనాలే పెంచాయి. ఇక ఫాన్స్ కూడా మా హీరో సినిమా హిట్టు పక్కా అనే ధీమాతో ఉన్నారు. అయితే ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో సినిమాకి ధియేటర్ల సమస్య రావడం అయితే పక్కా అని తెలుస్తుంది .అంతేకాకుండా సినిమా కలెక్షన్ల పై ఎఫెక్ట్ పడే ఆవకాశం లేకపోలేదు. మరి ఇందులో ఏదైనా సినిమాని ఆపుతారా లేదా అన్నది చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories