జయలలిత బయోపిక్‌ అడ్డుకోండి : దీపా జయకుమార్‌

జయలలిత బయోపిక్‌ అడ్డుకోండి : దీపా జయకుమార్‌
x
Highlights

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇందులో జయలలితగా బాలీవుడ్‌ కథానాయక కంగనా రనౌత్‌ నటిస్తుండగా ఎఎల్‌ విజయ్‌...

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇందులో జయలలితగా బాలీవుడ్‌ కథానాయక కంగనా రనౌత్‌ నటిస్తుండగా ఎఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బయోపిక్ ని అడ్డుకోవాలని ఆమె మేనకోడలు అయిన దీపా జయకుమార్‌ శుక్రవారం మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బయోపిక్‌ల ద్వారా జయలలిత ప్రతిష్టను కొందరు దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమాని తమిళం, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories