మరోసారి అదరగొట్టిన డేవిడ్ వార్నర్..!

మరోసారి అదరగొట్టిన డేవిడ్ వార్నర్..!
x
David warner
Highlights

లాక్ డౌన్ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ .... గ్రౌండ్ లోనే కాదు టిక్ టాక్ లో కూడా దుమ్ము...

లాక్ డౌన్ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ .... గ్రౌండ్ లోనే కాదు టిక్ టాక్ లో కూడా దుమ్ము లేపుతున్నాడు. ఇప్పటికే కత్రినా, అల్లు అర్జున్ సినిమా పాటలకి టిక్ టాక్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన డేవిడ్ వార్నర్ మరో వీడియోతో ముందుకు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. త‌న భార్య క్యాండీస్ కూతురు ఇండీతో క‌లిసి వార్నర్ త‌మిళ సాంగ్‌కి సంబంధించిన మ్యూజిక్‌కి స్టెప్పులు వేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియోకి తమిళ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. లవ్ యు బ్రదర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంట్లో బోర్ కొడుతున్న నేప‌థ్యంలో తాము టిక్ టాక్ వీడియోలు చేస్తున్నట్టు వార్న‌ర్ చెబుతున్నప్పటికీ టిక్ టాక్ లో మాత్రం వార్నర్ కి మరింతగా ఫాలోయింగ్ పెరిగింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories