logo

జూనియర్ ఆర్టిస్ట్ ప్రాణంతీసిన డెంగ్యూ

జూనియర్ ఆర్టిస్ట్ ప్రాణంతీసిన డెంగ్యూ
Highlights

డెంగ్యూ జ్వరం ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను బలి తీసుకుంది. జీ తెలుగు జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగీ జ్వరంతో చనిపోయాడు.

డెంగ్యూ జ్వరం ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను బలి తీసుకుంది. జీ తెలుగు జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగీ జ్వరంతో చనిపోయాడు. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం ఎ.వి. నాయుడు కాలనీకి చెందిన యోగేంద్ర, సుమాంజలి రెండవ కుమారుడు గోకుల్ సాయి కృష్ణ రెండు రోజుల నుండి జ్వరంతో బాధ పడుతున్నాడు. బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు.


లైవ్ టీవి


Share it
Top