నిర్మాతగా మారనున్న అనసూయ ... కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యం ..

నిర్మాతగా మారనున్న అనసూయ  ... కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకే ప్రాధాన్యం ..
x
Highlights

త్వరలో నిర్మాత అవతారం ఎత్తనుంది యాంకర్ అనసూయ .. న్యూస్ ప్రజెంటర్ గా తన కెరియర్ ని మొదలు పెట్టిన అనసూయ అ తర్వాత చిన్న చిన్న షో లకు యాంకర్ గా...

త్వరలో నిర్మాత అవతారం ఎత్తనుంది యాంకర్ అనసూయ .. న్యూస్ ప్రజెంటర్ గా తన కెరియర్ ని మొదలు పెట్టిన అనసూయ అ తర్వాత చిన్న చిన్న షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ అ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది .. అయితే అంతటితో ఆగకుండా మంచి మంచి పాత్రలు వచ్చినప్పుడు సినిమాల్లో నటిస్తూ మంచి పేరుకూడా సంపాదించుకుంది .. అయితే ఇప్పుడు కేవలం యాంకర్ , నటి గానే కాకుండా నిర్మాతగా మారి భవిషత్తులో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను నిర్మించాలని ఉందని అమెరికాలో తానా సభల్లో పాల్గొన్న అనసూయ ఈ విషయాన్నీ స్వయంగా వెల్లడించింది .. అయితే అవి ఎప్పుడు కార్యరూపం దాల్చేది అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు అనసూయ ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories