సాహో టిజర్ బాగుంది.. సినిమా కోసం వెయిటింగ్ .. అనుష్క

సాహో టిజర్ బాగుంది.. సినిమా కోసం వెయిటింగ్ .. అనుష్క
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో .. సినిమా పైన అందరికి భారీ అంచనాలే ఉన్నాయి .. అయితే తాజాగా విడుదలైన సినిమాకి మంచి స్పందన...

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో .. సినిమా పైన అందరికి భారీ అంచనాలే ఉన్నాయి .. అయితే తాజాగా విడుదలైన సినిమాకి మంచి స్పందన లభించింది .. పెట్టిన కొన్ని క్షణాల్లోనే రికార్డుల వైపు దుసుకేల్తుంది .. అంతే కాకుండా సినిమా టిజర్ కి చాలా మంది సేలబ్రేటీస్ నుండి విశేష స్పందన కూడా వస్తుంది . ఇప్పటికే టాలీవుడ్ జక్కన్న సినిమా టిజర్ బాగుందని కితాబు ఇచ్చాడు .. అయితే దీనిపైన ప్రముఖ నటి అనుష్క కూడా స్పందించింది .. 'సాహో' టీజర్ చూశాను .. అద్భుతంగా వుంది. నాకు చాలా బాగా నచ్చింది. యూవీ క్రియేషన్స్ వారికీ .. ప్రభాస్ కి .. సుజీత్ కి .. మిగతా యూనిట్ సభ్యులకు అభినందనలు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ ఇన్స్ టా గ్రామ్ అకౌంట్ ద్వారా వ్యక్తం చేశారు. అనుష్క ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories