అనుష్క సీక్రెట్స్ కావాలా..? అయితే అ బుక్ చదవండి..!

అనుష్క సీక్రెట్స్ కావాలా..? అయితే అ బుక్ చదవండి..!
x
Highlights

అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అనుష్క .. అ తర్వాత చాలా సినిమాల్లో నటించి మంచి కథానాయకగా పేరు సంపాదించుకుంది ....

అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది అనుష్క .. అ తర్వాత చాలా సినిమాల్లో నటించి మంచి కథానాయకగా పేరు సంపాదించుకుంది . అరుంధతి సినిమా అనుష్క కెరియర్ ని ఓ మలుపు తిప్పింది . అ తర్వాత బాహుబలి సినిమా అనుష్క సినీ లైఫ్ లో ఓ మైలురాయి గా మిగిలిపోయింది . ఇక అ సినిమాతో పాటు సైజ్ జీరో సినిమాలో అనుష్క చాలా లావుగా కనిపించింది . ఇక ఆమె బరువు తగ్గడం సినిమాలు చేయడం కష్టమే అనుకున్నారంతా కానీ ఆమె మళ్ళీ 20 కేజీల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది .

అయితే ఆమె అంతా బరువు తగ్గడానికి , అంతా అందంగా కనిపించడానికి ఆమె ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటి అన్నది మాత్రం ఎవరికీ తెలియదు . అయితే ఇప్పుడు అ సీక్రెట్స్ చెప్పేందుకు అనుష్క రెడీ అయింది . 'ది మాజిక్ వెయిట్ లాస్ పిల్' అనే పుస్తకంలో తన ఫిట్‌నెస్ సీక్రెట్స్ ప్రచురించింది అనుష్క. ల్యూక్ కుతిన్హో రచనలో రాబోతున్న ఈ పుస్తకంలో 62 రకాల హెల్త్ టిప్స్, వెయిట్ లాస్ టెక్నిక్స్ ఉంటాయి. ఈ పుస్తకం మార్కెట్ లో లభ్యం అవుతుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories