ఇక ట్విట్టర్ కి గుడ్ బై : అనురాగ్ కశ్యప్

ఇక ట్విట్టర్ కి గుడ్ బై : అనురాగ్ కశ్యప్
x
Highlights

ప్రముఖ బాలీవుడ్ నటుడు,దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ట్విట్టర్ నుండి తప్పుకోనున్నారు . తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ మరియు మేసేజ్స్ వస్తున్నాయని అందుకే...

ప్రముఖ బాలీవుడ్ నటుడు,దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన ట్విట్టర్ నుండి తప్పుకోనున్నారు . తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ మరియు మేసేజ్స్ వస్తున్నాయని అందుకే ట్విట్టర్ నుండి తప్పుకున్తునట్లు అయన తెలిపారు . దీనిపైన ఎవరు మాట్లాడడం లేదని భవిషత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అన్న నేపధ్యంలోనే ట్విట్టర్ నుండి తప్పుకున్తునట్లు అయన స్పష్టం చేసారు . ఎలాంటి భయం లేకుండా నా అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం నాకు లేనప్పుడు నేను ఏమీ మాట్లాడకుండా ఉండటమే మంచిది. గుడ్‌బై' అని పేర్కొన్నారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories