అందుకే బిగ్ బాస్ ఆఫర్ ని వద్దనుకున్నా : అనసూయ

అందుకే బిగ్ బాస్ ఆఫర్ ని వద్దనుకున్నా : అనసూయ
x
Highlights

జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది యాంకర్ అనసూయ .. కేవలం యాంకరింగ్ తో మాత్రమే సరిపెట్టుకోకుండా మంచిపాత్రలు దొరికినప్పుడు సినిమాల్లో...

జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది యాంకర్ అనసూయ .. కేవలం యాంకరింగ్ తో మాత్రమే సరిపెట్టుకోకుండా మంచిపాత్రలు దొరికినప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది అనసూయ ... అనసూయ తాజాగా నటిస్తున్న చిత్రం కథనం .. ఆగస్టు 9 న సినిమా విడుదల కానుంది . ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా అనసూయ మాట్లాడుతూ నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది . కానీ నేను దానిని సున్నితంగా తిరస్కరించాను . ఎందుకంటే నాకు నా కుటుంబాన్ని వదిలి ఉండటం అంటే కష్టం .. షూటింగ్ కి వెళ్తేనే ఇంటికి నాలుగు ఐదు రోజులు వీడియో కాల్ చేసి మాట్లాడుతాను. అలాంటిది బిగ్ బాస్ లో వంద రోజులు కుటుంబాన్ని వదిలి ఉండడం అంటే కష్టం అందుకే బిగ్ బాస్ ఆఫర్ ని వదులుకున్నాను అని చెప్పుకోచ్చంది అనసూయ

..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories