శ్రీకాంత్ సినిమాని రీమేక్ చేసే పనిలో ఆనంద్ దేవరకొండ?

anand devarakonda
x
anand devarakonda
Highlights

దొరసాని సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ.. తెలంగాణ నేపధ్యంలో సాగే కథలో రాజు అనే పాత్రలో బాగానే...

దొరసాని సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ.. తెలంగాణ నేపధ్యంలో సాగే కథలో రాజు అనే పాత్రలో బాగానే నటించాడు. ఈ సినిమాతో శివాత్మిక రాజశేఖర్ వెండితెరకి పరిచయం అయింది. సినిమా కమర్షల్ గా ఫ్లాప్ అయినప్పటికీ నటినటులుగా ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.

అయితే ఇప్పుడు ఆనంద్ మరో సినిమాని చేస్తున్నాడు. అదే కాకుండా మరో సినిమాని కూడా లైన్ లో పెట్టాడని తెలుస్తుంది. అది కూడా ఓ పాత సినిమాకి రీమేక్ అని సమాచారం .. శ్రీకాంత్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తాళి సినిమాని రీమేక్ చేసే పనిలో ఉన్నాడట ఆనంద్ ... జనరేషన్ తగ్గట్టుగా కథలో మార్పులు చేసి సినిమాని తీయాలని అనుకుంటున్నారని సమాచారం.. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories