అమితాబ్ సన్ గ్లాసెస్ కోసం వెతికిన స్టార్ హీరోలు

అమితాబ్ సన్ గ్లాసెస్ కోసం వెతికిన స్టార్ హీరోలు
x
Highlights

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. సన్ గ్లాసెస్ ఎక్కడున్నాయి..? ప్రస్తుతం ఇండియన్ సినిమా యాక్టర్స్ అంతా దాన్ని వెతికే పనిలో పడ్డారు. చిరంజీవి,...

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. సన్ గ్లాసెస్ ఎక్కడున్నాయి..? ప్రస్తుతం ఇండియన్ సినిమా యాక్టర్స్ అంతా దాన్ని వెతికే పనిలో పడ్డారు. చిరంజీవి, రజినీకాంత్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు కూడా అమితాబ్ ఛష్మా కోసం వెతికారు. మరి ఆ కళ్లద్దాలు దొరికాయా..? అసలు అమితాబ్ తన కళ్లద్దాల గురించి ఎందుకు అడిగారు..? కరోనా కాలంలో.. స్వీయ నిర్బంధంలో ఉన్న హీరోలంతా చేసిన షార్ట్‌ ఫిల్మ్‌ మీ కోసం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories