కంటెస్టెంట్ కాళ్ళు మొక్కిన అమితాబ్ ...

కంటెస్టెంట్ కాళ్ళు మొక్కిన అమితాబ్ ...
x
Highlights

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కౌన్‌ బనేగా కరోడ్‌పతి 11 సీజన్ కి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే షోలో భాగంగా ప్రముఖ సామజీక వేత్త...

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కౌన్‌ బనేగా కరోడ్‌పతి 11 సీజన్ కి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే షోలో భాగంగా ప్రముఖ సామజీక వేత్త సింధూతాయ్‌ సప్కాల్‌ షోలో పాల్గొన్నారు. అందరి ముందు అవిడి పాదాలకు పాదాభివందనం చేసారు బిగ్ బీ . సింధూతాయ్‌ సప్కాల్‌ చాలా మంది అనాధ పిల్లలకి చేయుతని అందిస్తూ ఉంటారు ... అందుకే ఆమెని అనాథలుకి అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఆమె దత్తత తీసుకున్న పిల్లలలో చాలామంది బాగా చదువుకున్న న్యాయవాదులు మరియు వైద్యులు అయ్యారు .

2010 లో విడుదలైన మరాఠీ భాషా చిత్రం మీ సింధుతై సప్కల్, సింధుతై సప్కల్ యొక్క నిజమైన కథ నుండి ప్రేరణ పొందిన బయోపిక్. ఈ చిత్రం 54 వ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్ కోసం ఎంపిక చేయబడింది. ఆమెకు 2016 లో డివై పాటిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సాహిత్యంలో డాక్టరేట్ ఇచ్చింది... అయితే అమితాబ్ తాజాగా ఆమెను షో కి ఆహ్వానించి ఆమె పాదాలకు మొక్కారు ... దీనితో నెటిజన్లు బిగ్ బీ మరో సారి మీ సింప్లీసీటీ చాటుకున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు . దీనికి సంబంధించిన ఎపిసోడ్ శుక్రవారం సోని ఛానల్ లో ప్రసారం కానుంది ...



Show Full Article
Print Article
More On
Next Story
More Stories