నేను నటుడిని కాకపోయి ఉంటే : అమితాబ్

నేను నటుడిని కాకపోయి ఉంటే : అమితాబ్
x
Highlights

బాలీవుడ్ మెగాస్టార్ గా ఎదగడానికి అమితాబ్ బచ్చన్ కి చాలా సమయం పట్టింది. చాలా కష్టాలు పడి హీరోగా ఎదిగి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాకుండా...

బాలీవుడ్ మెగాస్టార్ గా ఎదగడానికి అమితాబ్ బచ్చన్ కి చాలా సమయం పట్టింది. చాలా కష్టాలు పడి హీరోగా ఎదిగి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాకుండా నేటితరం కధానాయకులుకి రోల్డ్ మాడల్ గా నిలిచారు. తాజాగా అయన ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే ఓ రియాలిటీ షోలో పాల్గొన్నారు. అయితే ఆ షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ బిగ్ బీని ఓ ప్రశ్నను అడిగాడు..

ఒకవేళ మీరు హీరో కాకపోయి ఉంటే ఎం అయి ఉండేవారు అని ప్రశ్నించాడు. దానికి అమితాబ్ సమాధానం ఇస్తూ నేను నటుడును కాకపోయి ఉంటే టాక్సీ డ్రైవర్ ని అయి ఉండేవాడిని అని సమాధానం ఇచ్చారు ... నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి నా అభిమానాలే కారణమని , వారి కోసం నేను సినిమాలు చేస్తూనే ఉంటానని అన్నాడు అమితాబ్.. తాజాగా అయన సైరా అనే సినిమాలో నటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories