పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమీజాక్సన్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమీజాక్సన్
x
Highlights

నటి అమీజాక్సన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది అమీజాక్సన్ ... మా ఏంజెల్ ఆండ్రియాకు ప్రపంచంలోకి స్వాగతం అంటూ...

నటి అమీజాక్సన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది అమీజాక్సన్ ... మా ఏంజెల్ ఆండ్రియాకు ప్రపంచంలోకి స్వాగతం అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలో ఆమె ప్రియుడు ఆమెను ముద్దాడుతూ ఉన్నాడు. గత కొద్దిరోజుల నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే... అమీజాక్సన్ ఐ , రోబో 2.ఓ,ఎవడు అనే సినిమాలలో నటించింది...


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

Our Angel, welcome to the world Andreas 💙

Amy Jackson (@iamamyjackson) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories