అమలపాల్ మరి ఇంత బోల్డ్ గానా..

అమలపాల్ మరి ఇంత బోల్డ్ గానా..
x
Highlights

మలయాళ భామ అమలపాల్ నటిస్తున్న తాజా చిత్రం ఆడై .. ఈ సినిమాకి రత్న కుమార్ దర్శకుడు .. ఇదే సినిమాని తెలుగులో ఆమె అనే పేరుతో విడుదల చేస్తున్నారు .. అయితే ఈ...

మలయాళ భామ అమలపాల్ నటిస్తున్న తాజా చిత్రం ఆడై .. ఈ సినిమాకి రత్న కుమార్ దర్శకుడు .. ఇదే సినిమాని తెలుగులో ఆమె అనే పేరుతో విడుదల చేస్తున్నారు .. అయితే ఈ సినిమాకి సంబంధించిన టిజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం .. ఇందులో అమలపాల్ ఒక సన్నివేశంలో పూర్తి నగ్నంగా కనిపిస్తుంది .. కూతురు మిస్ అయితే ఓ తల్లి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లేంట్ ఇస్తుంది .. పోలిసుల ఇన్వెస్టిగేషన్ చుట్టూ సినిమా కధ తిరుగుతుంది .. సినిమా టిజర్ లో భాగంగా అమలపాల్ నగ్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది .. ఈ చిత్రానికి సంబంధించిన తమిళ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి 'U' లేదా 'U/A' వస్తుందని నిర్మాతలు భావించారు. అయితే సెన్సార్ బోర్డు సభ్యులు ఏకంగా 'A' సర్టిఫికెట్ ఇచ్చి షాకిచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories