అల్లు అర్జున్ కూతురు.. నాన్న చెప్పిన అబ్బాయిని చేసుకోదంట‌..

అల్లు అర్జున్ కూతురు.. నాన్న చెప్పిన అబ్బాయిని చేసుకోదంట‌..
x
Highlights

ప్రముఖ హీరో అల్లు అర్జున్ తనకు, తమ పిల్లలకు సంబంధించిన వీడియోలను తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా, తన కూతురు అర్హతో అర్జున్ సరదా...

ప్రముఖ హీరో అల్లు అర్జున్ తనకు, తమ పిల్లలకు సంబంధించిన వీడియోలను తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా, తన కూతురు అర్హతో అర్జున్ సరదా సంభాషణను పోస్ట్ చేశాడు. అర్జున్ చెబుతున్న మాటలను అర్హ తిరిగి చెబుతూ తండ్రిని ఆటపట్టించింది. తాను చెప్పిన‌ట్లుగా కూతురుతో అనిపిస్తున్నాడు బ‌న్నీ. నేను నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని కూతురుతో అనిపిస్తున్నాడు బ‌న్నీ. నేను నాన్న చెప్పిన అబ్బాయిని వ‌ర‌కు అన్న ఆ చిన్నారి.. చేసుకోనంటూ ముద్దుగా పలుకుతుంది. చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్న వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. బ‌న్నీ ఫ్యాన్స్ కూడా ఈ వీడియో చూసి తెగ షేర్లు చేసుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories