అల వైకుంటపురములో రిలీజ్ డేట్ ఫిక్స్...

అల వైకుంటపురములో రిలీజ్ డేట్ ఫిక్స్...
x
Highlights

జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం అల వైకుంటపురంలో...పూజా హేగ్దే హీరోయిన్...

జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం అల వైకుంటపురంలో...పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది... టబు, సుశాంత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాని సంక్రాతి బరిలో ఉండబోతుందని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు చిత్ర యూనిట్ అధికారకంగా విడుదల తేదిన ప్రకటించింది.

సినిమాని 12.01.2020 న విడుదల చేయనున్నట్లు గా ప్రకటించింది. దీనికి సింబాలిక్ గా ఓ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం .. ఇందులో అల్లు అర్జున్ ఒక చేతిలో కోడిపుంజుని పెట్టుకొని మరో చేతిలో కత్తిని పట్టుకొని తలపై గుడ్డని చుట్టుకున్న పోస్టర్ ని విడుదల చేస్తూ సంక్రాంతికి రాబోతున్నాం అని హింటు ఇచ్చారు. ఈ పోస్టర్ కి ఫ్యాన్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories