RRR లో చరణ్ తండ్రిగా అజయ్ దేవగణ్‌ ?

RRR లో చరణ్ తండ్రిగా అజయ్ దేవగణ్‌ ?
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్( వర్కింగ్ టైటిల్ ) .. ఇందులో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీం గా...

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్( వర్కింగ్ టైటిల్ ) .. ఇందులో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే ..అయితే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది . అదే చరణ్ కి తండ్రిగా ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ నటిస్తున్నట్లు సమాచారం .. దీనికి సంబంధించిన షూటింగ్ లో కూడా అయన పోల్గోన్నారని తెలుస్తుంది.. సినిమాలోని రెండవ భాగంలో వచ్చే ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ లో అయన కనిపించనున్నారట .. ముందుగా ఈ పాత్ర నిడివి తక్కువగా ఉండడంతో అజయ్ దేవగణ్‌ నిరాకరించారట .. అ తర్వాత పాత్ర సినిమాకి ఎంత పెద్ద బలమో వివరించగా ఒప్పుకున్నారట .. ఈ సినిమాని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories